✤ CEO కార్యాలయము నుంచి అందజేసిన సమాచారము మేరకు ఏప్రియల్ నెల పెన్షన్ల పంపిణీ 03.04.2023వ తేది నుండి ప్రారంభము అవుతుంది.

✤ అలాగే సచివాలయము బ్యాంకు ఖాతాలకు పెన్షన్ నిధులు 03.04.2023 తేదీన CFMS ద్వారా జమ చేయడము జరుగుతుంది.

✤ 03వ తేదీన నిధులు డ్రా చేసి పింఛను పంపిణీ ప్రారంభించడం జరుగుతుంది.

కావున పై విషయము మీ మండల/ మున్సిపాలిటీ లోని అందరూ పింఛనుదారులకు WEA/WWDS మరియు వాలంటీర్ల ద్వారా తెలియజేయవల్సినదిగా కోరడం అయినది. - PD, DRDA
#YSRPensionKanuka
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]

Comments

Be the first to add a comment