TeluguTET CTET classes
CTET paper-1
EVS లో 1 మార్కు పక్కా map నుండి అడుగుతాడు
👍
నేను 100% చెబుతున్న evs లో మీకు 1 మార్క్ పక్కా కావాలి అంటే
మన ఇండియా కీ సంభందించిన రాష్ట్రాలు, రాజధానులు.,కేంద్ర పాలిత ప్రాoతాలు చదివి వెళ్ళాలి
👍
ఇది కేవలం CTET పేపర్ -1 వాళ్లకి మాత్రమే
😊
Comments
Be the first to add a comment