చాలా మంది CTET తో ap dsc రాయలేము. 20% వెయిట్జ్ ఇవ్వరు అంటున్నారు. Last time dsc నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది కదా ఆ dsc లో central TET అంటే సీ -టెట్ వారికి అవకాశం ఇచ్చింది ap గవర్నమెంట్. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. CTET dec కీ మంచిగా ప్రిపేర్ అవ్వoడి 😊
ur's ఉనిస్సా మేడం All the best
4 comments
⌚Maruthi 🎓
Degree mpcs group vallu school assistant physical science rayadaniki eligible unda anyone please clarify about this