■ గృహ సారథులు వచ్చాక వాలంటీర్స్ ను తీసేస్తారని టీడీపీ దుష్ప్రచారం

■ వాలంటీర్స్ ను ఎందుకు తీసేస్తారు?

■ వాలంటీర్స్  ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేస్తారు.

■ గృహ సారథులు పార్టీ కోసం పనిచేస్తారు

49 comments

Show 39 more comments
Govt jobs lo waitage istham annru adhi ledhu
Salry pechaledhu
Job security ledhu
వాలంటీర్లు మాట మాత్రమే ప్రజలు వింటారు ఈ గ్రామ సారధులు వోట్ల కోసం అని ప్రజలకు తెలీదా... ప్రజల నమ్మకం వాలంటీర్. కుటుంబాలతో కలిసిపోయిన వాలంటీర్ వల్లే జగన్ 175 తెచ్చుకొగలడు సారధుల అంటే కార్యకర్తలు కదా.
Alikepalli Veeran
Ration card ekyc is working or not?
Deva 123
Volunteer vote lu mastuga vepinchadu adhi meeku telusu
Ashwaq Shaik
ఎప్పుడు వచ్చేది bro వస్తే మనకు లాభం ఏమిటి
Singarapu Ravi
Wste off time
Ufffff Gvt volunteers meda paga petkoni sadisthundi.. 5000 echi...
Naku Telisi డైరెక్ట్ గా మనల్ని పంపించకుండా వీళ్ళ ద్వారా పంపిస్తుంది ఏమో