🤖మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.

సెంట్రల్ గా CTET లో 82 మార్క్స్ వస్తే OBC [ BC - A,B,C,D ,), ST, SC, PH వాళ్లు Qualify అవుతారు. కానీ ఒక ముఖ్య మైన విషయం మీకు సెంట్రల్ లెవల్ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. అప్పుడు మీకు CTET లో 82 వచ్చిన అది KVS, NVS, EMRS లో వాలీడ్ అవుతుంది. సెంట్రల్ క్యాస్ట్ లేకపోతే 82 వచ్చి kvs,. Nvs రిటన్ లో హై మార్క్స్ వచ్చిన వేస్ట్ so సెంట్రల్ క్యాస్ట్ లేని వారు CTET లో OC లకి సమానం గా 90 తెచ్చుకోవలెను 🤖🤖🤖



🤖🤖 నేను పైన BC-E కీ మెన్షన్ చెయ్యలేదు ముస్లిం లు kvs, nvs సెంట్రల్ జాబ్స్ కీ OC లోకి వస్తారు అండీ SO మీరు తప్పకుండా 90 మార్క్స్ రావాలి ముస్లిం కీ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండదు 🤖



మిగిలిన వారు అప్ప్లై చేసుకుంటే ఇస్తారు.



Please Share to this every one🤖very IMP

34 comments

Show 24 more comments
Sameena
There will be any ctet before kvs or nvs mam
Mahi Mahesh
Central Caste ante OBC kadha madam
ముస్లిం కీ EWS వర్తిస్తుందా?
Central lo Muslim ni EWS LO Chustaru....once check it madam
EWS MRO office lo thiskovali
ఎలాంటి caste certificate లేకున్న kuda అందరూ unreserved (Open catagory) loki vastru .. so Open lo unde vallaki caste certificate avasaram ledhu
Shaik Mohammad Yousuf Noori
Thanks madam for information.
Raju Yadav Panyala
సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే ఓబిసి నే కదా మేడం
Raju Yadav Panyala
నాది కూడా అదే డౌట్