This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మేము ఇచ్చే 5వేలు రూపాయలు వారికి సరిపోవు మాకు తెలుసు* - MLA TJR SUDHAKAR BABU

12 comments

Show 2 more comments
Sweety
MLA ga miru ma kastalanu gurthichinadhuku chala happy ga undhi sir. Maku salary penche la try cheyandi sir
Dasapalli Srinu
మీరైనా మా బాధను తెలిసుకున్నారు
Chaitanya D
Thanks sir
ఇలాంటి మాటలు విని విని బోర్ కొట్టేసింది సార్ ఏదైనా ఉంటే మాటల్లో కాదు చేసి చూపించండి
Chinni Joseph
Baga matladaru kaani ma salarylu penchi matladandi...appudu memu పౌరుషంగా feel avutham.
5 rupayale me drustilo.. Ala manushula mundu kuda, value leni cheep chesaru విద్యావంతులను దోపిడి చేసారు అని కోర్టు కరెక్టగా చెప్పింది
మీ మాటలు వేరు చేస్తున్నది వేరు. ఒక్క 5 రోజులు వాలంటీర్ గా చేసి చూడకూడదు. ఎంత కష్టమైన పనో తెలిసిద్ది. జనం దృష్టిలో AP lo విలువలేని వారు ఎవరైన ఉన్నరంటే అది వాలంటీర్లే.
Penugolakala Pavani
Maku gowravam ledu kevalam 5000 rupayalaku pani chesthunnarani helana chesthunnaru mari jagan anna yam nirnayam tesukuntaro ma gurinchi okasari alochinchandi
D.V.Meher Abotula
మీ ఎమ్మెల్యేలకు ఎంపీ నమస్కారాలు 🙏🙏🙏
MD FIROZ 14S
గట్టిగ మాట్లాడతారు, చాలా గట్టిగ చివరకు గౌరవ వేతనం గురించి చెప్పకుండా అది చెప్పే విషయం అపుడు చిన్న గా మాట్లాడతారు