చాలా మంది KVS PRT స్టార్టింగ్ శాలరీ ఎంత అనీ అడుగుతున్నారు. Kvs పేర్మినెంట్ టీచర్ శాలరీ 2026 after 8th pay commission 😊 so దీన్ని బట్టి సెంట్రల్ టీచర్ జాబ్స్ కీ శాలరీ ఇలా ఉంటుంది. దీన్ని ఒక మోటివేషన్ గా తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వాలి అనీ నేను కోరుకుంటున్నాను 🤖
ఈ ఇయర్ తప్పకుండా KVS నోటిఫికేషన్ + exam + posting ఉంటాయి.
Thank you😊
1 comment
Navya Mugala
Hii madam I want to prepare for kvs PGT but I have one doubt are prt genral syallabus and pgt general syallabus the same ?
I want to prepare for kvs PGT but I have one doubt are prt genral syallabus and pgt general syallabus the same ?