Maam.. నేను MSc physics చేశాను Mpcs2013లో. Bed చేశా physics and maths తెలుగు మీడియం లో 2011 లో నాకు kv, నవోదయ కోసం ప్రిపేర్ అవ్వాలని ఉంది.. కానీ no Idea.. ఏమి చదవాలి మెటీరియల్ ఏమీ.. టీచింగ్ కోసం ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి.. తెలీదు నేను ముస్లిమ్ shaik, ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం..
Bed చేశా physics and maths తెలుగు మీడియం లో 2011 లో
నాకు kv, నవోదయ కోసం ప్రిపేర్ అవ్వాలని ఉంది.. కానీ no Idea.. ఏమి చదవాలి
మెటీరియల్ ఏమీ.. టీచింగ్ కోసం ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి.. తెలీదు
నేను ముస్లిమ్ shaik, ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం..