సెంట్రల్ జాబ్స్ మనకు రావు అనీ ఆలోచించకండి. Best ప్రిపేరషన్ ప్లాన్ తో ముందుకు వెళ్ల్వాలి. అప్పుడు మీరు తెలుగు మీడియం /ఇంగ్లీష్ మీడియం అయినా Army, kvs , nvs , emrs లో జాబ్స్ వస్తాయి.
మీ ప్రణాళిక స్టేట్ DSC పైన అలాగే CTET క్వాలిఫై తో సెంట్రల్ వైపుగా కూడా ఉండాలి.