🔥 *మీ ఫోన్ నెంబర్ తో గ్రూప్స్ లలో షేర్ చేయబడే Whatsapp Pink లింక్స్ ను Remove చేయువిధానం* :

● 𝐒𝐭𝐞𝐩 1 : మీ ఫోన్ Settings లో APP MANAGEMENT లో PINK కలర్ లో కనపడే WHATSAPP యాప్ పైన క్లిక్ చెయ్యాలి.

● 𝐒𝐭𝐞𝐩 2 : తరువాత Storage Usage క్లిక్ చేసి అందులో కనపడే Clear Caches మరియు Clear Data రెండింటి పైన క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3 : తరువాత వెనుకకు వచ్చి యాప్ ను UNINSTALL చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 4 : మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్ History అంతటిని డిలీట్ చేసుకోవాలి.

🔵 ఇప్పుడు నుండి మీ నెంబర్ ద్వారా ఎటువంటి 𝐏𝐢𝐧𝐤 లింక్స్ గ్రూప్స్ లో షేర్ చేయబడవు.

🔴 దయచేసి #WhatsappPink పేరుతో ఏ లింక్స్ ను క్లిక్ చేయవద్దు. మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం కలదు.

🚸 *మరింత సమాచారం కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కాగలరు* :
https://t.me/VolunteerConnection

అందరికి షేర్ చేయండి👆

1 comment

G Kalyan Kalyan
Tq so much bro