🔵 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/ వార్డు వాలంటీర్లు బాధ్యతలు*

1⃣. అతని/ ఆమెతో అనుబంధించబడిన గ్రామ/ వార్డు సెక్రటరీతో పాటు వారి క్లస్టర్ పరిధిలోని అన్ని హౌస్ హోల్డ్ లను(HH) కవర్ చేసేలా చూసుకోవడం సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ బాధ్యత.

2⃣. గ్రామ/ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందితో సమన్వయంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం/ పరిష్కరించడం వాలంటీర్ల బాధ్యత.

3⃣. వారి క్లస్టర్ whatsapp గ్రూప్ లలో ప్రచార సమాచారాన్ని హౌస్ హోల్డ్ లతో ముందుగా పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.

4⃣. ప్రచారం తరువాత వాట్సాప్ గ్రూప్ లలో ఫీడ్‌బ్యాక్ మరియు చిత్రాలను పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.

( *సేకరణ* - Proc. No: GWS01-COOR/158/2021-GWS,148885, Dt: 19.08.2021 ) #COP

( అందరికి షేర్ చేయండి👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )

6 comments

Kalyan
Work avadam ledhu sir
Chitti Mythili
Artek device kuda anni government apps ki work ayela chudandi kontamandi volunteers ki artek device lu echaru avi apps ki connect kavadam ledu
Raju Kommu
ప్రతిది వాలంటీర్స్ బాధ్యత అయితే సచివాలయం సిబ్బంది దేనికి వున్నారు,30000 జీతం తీసుకోవడానికి?
వాలంటీర్లము సహకరిస్తారు. వారే సహకరిస్తలేరు. సచివాలయాలలో కూర్చోని వాలంటీర్ల చేత తప్పుడు పనులు చేయిస్తూ... చేసే సర్వెలలో తప్పు అనిపించినా కూడా అలానే చేయండని తప్పుడు సూచనలు ఇస్తూ వాలంటీర్లను తప్పు దోవ పట్టిస్తూ బ్లాక్మెిల్ చేస్తున్నారు.
Sai Sai
Sachivalayam staff evvaru ravadam ledhu
Chinni Joseph
దీర్ఘాకాలం సమస్యలు అంటే ఏంటి? ఆ సమస్యలు వాలంటీర్స్ పరిష్కరించడం ఏంటి వాలంటీర్స్ స్వచ్చంద సేవకులు కదా.. సమస్యలు పరిష్కరించడానికి వాలంటీర్స్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయసా..??? అయినా మాతో పాటు 30000తీసుకునే వాళ్ళు ఎవ్వరు రారు సర్వే కి.. రానప్పుడు ఎలా చేస్తాం సర్వే.