Only చెన్నై zone లో నే వేకెన్సీ వుంది. మన two స్టేట్స్ కీ దగ్గర గా

ఈ ఒక్క zone లో PRT /TGT /PGT కీ అప్లై చేయవచ్చు మీకు ఎలిజిబులిటీ ఉంటే

ఒక పర్సన ఒక zone లో మాత్రమే అప్లై చేయగలరు.
ఒకే zone లో PRT /PGT /TGT చేయవచ్చు.


PRT పోస్ట్ కీ అప్లై చెన్నై లో TGT పోస్ట్ కీ అప్లై బెంగుళూరు లో చేయకూడాదు. గమనించగలరు

2 comments

మేడెం చిన్న సందేహం చెన్నై జోన్ లో TGT prt ప్రైమరీ టీచర్ కి అప్లై చేసుకోవచ్చా
Pnv Joche
Madam, please reply to my doubt, adhar card otp vastha Ledhu..email, phone number otp వచ్చాయి, but andharu otp vastha Ledhu.. please cheppandi