*తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం*

తాడేపల్లిగూడెం 11వ వార్డు సచివాలయం అడ్మిన్ నేలపాల వీర నాగబాబు.. వాలంటీర్ సాయి లక్ష్మికి వేరే వాలంటీర్లు పని కూడా అప్పజెప్పి పనిచేయమని ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్మిన్ లైంగికంగా వేధిస్తూ.. చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

26 comments

Show 16 more comments
D.V.Meher Abotula
ప్రతి సచివాలయంలో సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఏదో విధంగా అధిక ఒక్తుడులకుగురవుతూనే ఉన్నారు . అలా అయితే వాలంటీర్ అందరూ ఆత్మహత్య చేసుకోవాలా, పని భారం ఎక్కువ అయ్యేటప్పుడు మీరు కూడా జాబ్ రిజైన్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే జాబ్ ట్రై చేసుకోవడం తప్పులేదు, రాజకీయ నాయకులు సచివాలయ సిబ్బందికి వాలంటరీ వ్యవస్థ అంటే మొదటి నుండి చిన్న చూపు, ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఔట్సోర్సెస్ 260000 ఉద్యోగాలు ఇప్పించమని మైకు పట్టుకుని స్టేజిలు మీద చెప్పడానికి మాత్రమే వాలంటరీ వ్యవస్థ ఉంది. మనం ఆత్మహత్యలు చేసుకున్న జగనన్న ప్రభుత్వం స్పందించడం లేదు. కనుక వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు మీరు కూడా రిజైన్ చేసి వేరే జాబ్ ట్రై చేయండి. నా యొక్క ఆలోచన....🙏🙏🙏
Sweety
ఇది చాలా దారుణం 😫 ఇలాంటి సెక్రటరీలను శిక్షించాలని ప్రభుత్వమును కోరుతున్నాను.

వాలంటీర్లు భద్రత కల్పించాలని లేకపోతే ఇవి అగవు. సెక్రటరీ వలన మేము మానసికంగా అనారోగ్యము అవుతానం
Kantipuli Suman
5000 em bathakale rates Ela unaye secratate nekeme kurchone thentaru widows elabathakale nevvu ene posts vadhelenau postla enni postlaki veyale me lantvala vala lanchala vala jobs pothunae
ఎక్కడ ఉంది న్యాయా వ్యవస్థ....మనకి కావాలి యూనిటీ ఇలాంటి ఆగడాలు జరగకుండా ఉండాలి అంటే....
S A Rasool
Panikimalina admin, and commisioner ki arreast cheyali
Srinu Chopparapu
🎈
Dasari Jagadeesh
ఏమీ అవలేదు కదా
K Klk Kavitha K Klk
5000 ఎవన్నీ ఏడ్కోవాల్సిందే ఎంకో జాబ్ చూసుకోవాలి జాబ్ క్వాలిఫికేషన్ ఉంటే వస్తుoద, ఎన్నో ఆర్థిక పరిస్తితులు వల్ల ఆ జాబ్ లు చేస్తున్నారో ఆలోచించాలి
Kantipuli Suman
D.V.Meher Abotula
ప్రతి సచివాలయంలో సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఏదో విధంగా అధిక ఒక్తుడులకుగురవుతూనే ఉన్నారు . అలా అయితే వాలంటీర్ అందరూ ఆత్మహత్య చేసుకోవాలా, పని భారం ఎక్కువ అయ్యేటప్పుడు మీరు కూడా జాబ్ రిజైన్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే జాబ్ ట్రై చేసుకోవడం తప్పులేదు, రాజకీయ నాయకులు సచివాలయ సిబ్బందికి వాలంటరీ వ్యవస్థ అంటే మొదటి నుండి చిన్న చూపు, ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఔట్సోర్సెస్ 260000 ఉద్యోగాలు ఇప్పించమని మైకు పట్టుకుని స్టేజిలు మీద చెప్పడానికి మాత్రమే వాలంటరీ వ్యవస్థ ఉంది. మనం ఆత్మహత్యలు చేసుకున్న జగనన్న ప్రభుత్వం స్పందించడం లేదు. కనుక వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు మీరు కూడా రిజైన్ చేసి వేరే జాబ్ ట్రై చేయండి. నా యొక్క ఆలోచన....🙏🙏🙏
Ok
Kantipuli Suman
Dasari Jagadeesh
ఏమీ అవలేదు కదా
Yemina ayunte vaala femelene nevvu chusukunava brathar