job security kavali maku alane maku volunteer union community undali.. ఈ మేడం చెప్పింది నూటికి నూరు శాతం వరకు నిజం దీని గురించి మాట్లాడండి సారు ముందు....తర్వాత ఇద్దరూ గానీ పెన్షన్లు అలాగే వాలంటీర్స్ గా చేసే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి పర్మినెంట్ చేయాలని అధికారులను కోరుతున్నాను ఇట్లు మీలో ఒక్కరూ..🙏🙏
First maaku nyayam cheyandi
Appudu cheppandi why not 175/175 ani