నన్ను నా తోటి వాలంటీర్ ను మాకు చెప్పకుండా వేరే వార్డు కీ ట్రాన్స్ఫర్ చేశారు, ఇది ఎంతవరకు న్యాయం, 2019 ఆగస్ట్ లో జాయిన్ అయ్యాము. ఇప్పటి కీ మూడు యేళ్లు అవుతుంది , మాది కాకినాడ అర్బన్, రామారావు పేట -03 సచివాలయం, కార్పొరేట్ కింద ఉందే నాయకుడి కీ సలాం , కొట్టడం లేడని మార్చేశారు. జాబ్ purpose మాత్రమే ఇందులో జాయిన్ అయ్యాము. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, రాత్రికి రాత్రి ఇలా మార్చేశారు
Sindu. V
Good job
S A Rasool
వాలంటీర్ అంటే, ప్రభుత్వ పథకాలు కావలి జనాలకు, వాలంటీర్. ప్రాంతంలో ఒక వృద్ధురాలు మరణించింది, అతను ఒక స్వచ్ఛంద సేవకుని చేయు సహాయం చేశాడు. గణేష్ నగర్ కర్నూల్ అర్బన్. పనికి రాని ఉద్యోగం, కానీ గొప్ప ఉద్యోగం. వాలంటీర్లు అర్థం కానివాకి 🙏 దయచేసి వార్డు మరియు గ్రామ వాలంటీర్లకు మద్దతు ఇవ్వండి