madam good afternoon madam 🙏సీటెట్ కోర్సుని నేను నిన్ననే purchase చేశా మేడం కానీ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఎలా ప్రింట్ తీసుకోవాలి మేడం .ప్రింటింగ్ ఆప్షన్ ఇవ్వలేదు కదా! మేము నోట్స్ రాసుకుంటూ పోతే మాకు టైం సరిపోదు మేడం అందుకే ప్రింటింగ్ ఆప్షన్ ఇవ్వండి మేడం.. మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత కోర్స్ purchase చేద్దామనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ మాకు దొరకలేదు.. ఆప్షన్ ఉంది అనుకొని మీ కోర్సు purchase chesaamu మేడం ప్లీజ్ ....
shyam talluri
మేము మీ క్లాస్ వినుకుంటూ దానిలోనిది చదువుకుంటాము Madam...
shyam talluri
మాకు ప్రింట్ఔట్స్ కి అవకాశం ఇవ్వండి కావాలంటే దానికి కూడా అమౌంట్ పే చేస్తాo madam