💳 *//ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వద్దు: ఈసీ//*

☛ శాసనసభ, శాసనమండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) కాని సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేయొద్దని ఎన్నికల సంఘం మరోమారు ఉద్ఘాటించింది.

☛ ఓట రుగా నమోదు కోసం నేరుగా అందే దరఖాస్తులపై.. దరఖాస్తుదారుల సంతకం, సంబంధిత ఆధార పత్రాలు తప్పనిసరిగా ఉండేలా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికా రులు (ఈఆర్వో), సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధి కారులు (ఏఈఆర్వో) చూడాలని పేర్కొంది.

☛ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారు లకు సోమవారం(10.10.2022) ఆదేశాలు జారీ చేసింది.

‣ Memo No. 874/Elecs.B/A2/2022-10-10
👇
[ https://bit.ly/3VeMeue ]

‣ Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
👇
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

☛ ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బం దీని వినియోగిస్తున్నారంటూ తెదేపా అభ్యర్థుల ఫిర్యాదు నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చారు.
Source : Eenadu (11.10.2022)
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

6 comments

# R@j
ఎన్ని జీవోలు తెచ్చిన జరిగేవి ...జరుగుతూనే ఉంటాయ్...
Volunteers కి సర్వే లు చేయమని pressure .....
Sweety
మా సచివాలయంలో ఏ ఒక్క వాలంటీర్ కూడా ఈ సర్వే చేయడం లేదు
Kalyan
Ikkada cheyodhu antaru.. akkada cheyamani antaru
Sweety
Kalyan
Ikkada cheyodhu antaru.. akkada cheyamani antaru
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950*