🚨 *//వాలంటీర్స్ కి మరియు WEA/ WWDS మరో కొత్త బాధ్యత//*

☛ 2023-24 విద్యా సంవత్సరానికి సంబందించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు జాయిన్ అయ్యేలా, 100% సీట్స్ పూర్తి అయ్యేలా ప్రతి వాలంటీర్ మరియు WEA/ WWDS లు పరిధిలోనున్న కుటుంబాలకి వెళ్లి ప్రచారం చేయాలనీ 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻👇 విడుదల చేయడం జరిగింది.

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]

☛ ఈ ప్రచారములో అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్స్, ANM, WEA's, School HM & Staff ఇందులో భాగం చేయడం జరిగింది.

☛ బ్యానర్లు, పోస్టర్స్ డిస్ప్లే చేయడం ఇంకా చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలు 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻👇 లో ఉంచడం జరిగింది.

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]

● తేదీ/ వారం ప్రణాళిక
● మార్గదర్శకాలు
● ఎన్రోల్మెంట్ డ్రైవ్
● అవుట్‌గోయింగ్ పిల్లల డేటా కన్సాలిడేషన్
● డ్రాపౌట్స్ జాబితా
● పాఠశాల సంసిద్ధత

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]

13 comments

Show 3 more comments
Naveen Naveen
JVD Ne padaledhu
గౌరవ వేతనం కూడా 10 తేదీ దాటిన పడదు..సచివాలయం staff ki matram 1St ki సాలరీ క్రెడిట్ అవుతాది..ప్రతి అడ్డమానిన పనులు volunteers ki మూట కడుతున్నారు... అవార్డ్స్ అన్నారు, rewards annaru ఏది లేదు.. పెద్ద గొర్రెలు చెపుతుంటే వినే గొర్రెలు వింటునాయి..,🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
Sir teaching staff yekkuvaa untae automatically pillalu join avuthaaru manam entintiki thiragadam kudaa avasaram laedhu
Sooo viilayenthavaraku school ki thaggattu teaching staff ni allotment chwyyandi sir
School open ayyakaa okasari velli check cheyyandi school lo kudaa pillalni adagandi
Seemala Gopalkrishna
పైన చెప్పిన మాటలు అన్నీ కరెక్ట్
Reddi Surendra
2505
Sir teaching staff yekkuvaa untae automatically pillalu join avuthaaru manam entintiki thiragadam kudaa avasaram laedhu
ఎక్కువగానే వున్నారు స్టాఫ్..... ప్రతీ teacher కి 30 మంది పిల్లలు వుండాలి ..... కానీ 30 మంది స్టూడెంట్స్ కి 6 గురు టీచర్స్ ఉన్నారు....... వాళ్ళకి జీతాలు waste
Oo avunaa sir yekkadaa Yee district loo sir cheppandi konchem vachi chustaamu
Kalyani Badugu
Volunteers ante alrounders andariki anni schemes lo supporting vundali annitlo vundali kania andarikanna takkuva value, salary
Mohammed Meraj
Volunteers ki salary penchi job security kalipinchandi