👉రేపటి (ఏప్రిల్ 7) నుండి ఏప్రిల్ 20వ👈 తారీఖు వరకు జరగబోయే *జగన్ అన్నే మా భవిష్యత్తు* కార్యక్రమంలో ప్రతి ఒక్క వాలంటీర్ మీ క్లస్టర్ లో ఉన్న గృహసారధులతో కలిసి ఈ క్యాంపెయిన్ లో తప్పనిసరిగా పాల్గొనాలి.
ఈ కింద ఉన్న ప్రక్రియను అనుసరిస్తూ D2D ప్రచారాన్ని ప్రారంభించాలి.👇
1. *నాడు-నేడు పాంఫ్లెట్* చదివి, దానిని ఇంటివారికి అందచేయగలరు ✅
2. *ప్రజా మద్దతు పుస్తకంలో* ప్రశ్నాపత్రమును నింపగలరు, మరియు ఇంట్లోవారికి రసీదు ఇవ్వగలరు ✅
3. *డోర్ మరియు మొబైల్ స్టిక్కర్* ఇంటివారి అనుమతితో వారి ఫోన్ మరియు డోర్ పైన అతికించగలరు ✅
4. *మిస్సెడ్ కాల్* జగనన్న పాలనకు మద్దతు తెలిపేందుకు 82960 82960 నంబర్ కు మిసెడ్ కాల్ (Missed Call 📞 ) ఇవ్వాలి అని నివసితులని అభ్యర్థించగలరు ✅
🚨*గుర్తుంచుకోవలసిన విషయాలు*🚨
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం త్వరగా/ వేగంగా వీలైనన్ని గృహాలను కవర్ చేయడం కాదు, సరైన సమయాన్ని తీసుకొని ప్రజలతో మమేకం అయ్యి విషయాలను అర్థవంతంగా వివరంగా తెలియజేయడం.
🤝 - మన ప్రవర్తన ప్రజలతో వినయపూర్వకంగా మరియు ఒప్పించేలా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ ప్రజలతో గొడవ పడకూడదు/ వాదించకూడదు.
⏰ - గృహ సారథి మరియు గ్రామ/వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటి వద్ద కనీసం 15-20 నిమిషాలు గడపాలి, ప్రచార సందేశాన్ని వివరించి వారి మద్దతు కోరాలి
🏠 - ప్రతి గృహ సారథి ప్రతి రోజూ వారికి కేటాయించిన గృహ క్లస్టర్ లో 5-10 గృహాలను కవర్ చేయాలి #JagananneMaaBhavishyatthu
ముందు గా సిటిజెన్ out reach చేశారు.. తర్వాత గడప గడప మన ప్రోగ్రామ్ మరి ఇపుడు జగనన్న నువ్వే మా భవిష్యత్.. సిటిజెన్ out reach సచివాలయం ఉద్యోగస్తులు చేయాలిసింది వాలంటీర్స్ తో చేపించారు. గడప గడప ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే వారి కార్యకర్తలు తో పాటు వాలంటీర్స్ కూడా చేశారు. ఇపుడు గృహసారధులు తో పాటు వాలంటీర్స్ కూడా చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్????
Volunteers work only Navaratnaalu people ki Cherchadammeh annaru kani Election Duties cheppadam yenti . We are getting paid by govt kada alantappudu party works manam cheyakudadhu ga andukeh election commission GO pass chesindi ??
సిటిజెన్ out reach సచివాలయం ఉద్యోగస్తులు చేయాలిసింది వాలంటీర్స్ తో చేపించారు.
గడప గడప ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే వారి కార్యకర్తలు తో పాటు వాలంటీర్స్ కూడా చేశారు.
ఇపుడు గృహసారధులు తో పాటు వాలంటీర్స్ కూడా చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్????