🛑*వాట్సాప్ కొత్త ఫీచర్లతో పింక్ కలర్లో వచ్చిందని, అప్డేట్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు లింక్లు పంపుతున్నారు. దానిని క్లిక్ చేసి అది అడిగిన సమాచారం ఎంటర్ చేస్తే మీ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. మీ బ్యాంక్ పాస్వర్డ్ దొంగిలించి డబ్బులు కొట్టేసే అవకాశం ఉంది. కావున పింక్ వాట్సాప్ పేరిట లింక్లు వస్తే ఓపెన్ చెయ్యద్దు* #WhatsappPink 🙏 🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: [https://t.me/VolunteerConnection]
3 comments
Sudha@R
Good information Thank you sir
Jyothi Jyo
Thank you sir
Ponguluru Chennakrishna
పక్క వాళ్ళ వాట్సాప్ ద్వారా మనకు ఆటోమాటిక్ గా వస్తున్నాయి. వాటిని ఎలా నియంత్రించాలి
Thank you sir