■ *దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంలలో 5⃣వ స్థానంలో వైయ‌స్ జ‌గ‌న్‌*

■ *ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో స‌ర్వే నిర్వ‌హించిన‌ ఇండియా టుడే*
- - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

20 comments

Show 10 more comments
Sweety
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Avunu kaani manaki vethanam penche alochana kuda ledhu kadha mana cm gariki
ఆయన ఆలోచన నీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఈ ప్రశ్న నన్ను అడగరు అన్న... ఎందుకంటే..... నా ఆలోచన కూడా తెలిసినవాడివై ఉంటావు.
Mr.Attitude Attitude
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Avunu kaani manaki vethanam penche alochana kuda ledhu kadha mana cm gariki
Okkati ite nijam ...అంత మంది సీఎం లోనుండి టాప్ 5 కి వచ్చారు అంటే అది చాలా గ్రేట్....సీఎం చేస్తున్న లేదా చేపిస్తున్న వర్క్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇది సాధ్యం అయ్యింది...కానీ మనం చేసే వర్క్స్ సీఎం గారికి తెలీదు..అందుకే మనకి గౌరవ వేతనం పెరగడం లేదు...అదే సీఎం గారికి తెలిసిన వెంటనే మనకి కూడా పెంచుతారు..
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Sweety
మీ యొద్ద వీడియో లింక్ ఉంటే పెట్టండి అన్న
Press note release chesaaru ga appudu salary penchamani mana volunteers andharu dharana chesinappudu
Mr.Attitude Attitude
Sweety
అవును.... వాలంటీర్లు ప్రభుత్వమునకు వెన్నుముక అని చెప్పవచ్చు
డిఫ్నెట్ గా..ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉన్నా... ఇది మాత్రం నిజం అండి...త్వరలో మన వాలంటీర్స్ మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనిపిస్తుంది..
Waste survey number one lo సన్యాసి అంట ఇదేం సర్వే... వేస్ట్ govt బీజేపీ ది
Dasari Jagadeesh
Congrats