🤖 CTET తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ TET సిలబస్ లు వేరు వేరు అండీ 👍 ఈ విషయం అందరూ గమనించగలరు.
2025 CTET సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది నోటిఫికేషన్ ఆగస్టు లో రిలీజ్ అయ్యా కా తెలుస్తుంది 👍 BUT అందరు న్యూ NCERT చదవండి. నేను న్యూ NCERT క్లాస్సేస్ add చేయడం మొదలుపెట్టాను. నోటిఫికేషన్ వచ్చే లోపు అన్ని 3 to 8th all ncert న్యూ క్లాస్సేస్ add చేస్తాను 👍
2 comments
Siraj
CTET ki A classes books chadavala. 1-5 class 1-8 class Please reply
1-5 class
1-8 class
Please reply