💳 *ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ*

ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారు 2023 మార్చి నెలాఖరుకల్లా ఆధార్ నంబర్ ను పొందుపర్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు.

*బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుంచి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని*, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. - సాక్షి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

Comments

Be the first to add a comment