తొండంగి మండలం,కొత్త పెరుమాళ్ళపురం పంచాయితీ పరిధి కొత్త చోడిపల్లి పేట గ్రామానికి సంబంధించిన చేపల సత్య గ్రామ వాలంటీర్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం తో ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర రహదారులు& భవనముల శాఖామాత్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు వారి కార్యాలయంలో వాలింటీర్ కుటుంబానికి 1,00,000/- తన సొంత నిధుల నుండి ఆర్థిక సహాయం.

12 comments

Show 2 more comments
మీరు చేసిన సహాయనికి ధన్యవాదాలు. అలానే ప్రభుత్వం నుంచి కూడా ఆ కుటుంబానికి మరింత ఆర్ధిక సహాయం అందే విదంగా చూడవలసినదిగా మిమ్మల్ని కోరుచున్నాము... 🙏🙏🙏
Patnam Mallikarjuna
Live ekkada nunchi
Suthi Nagalakshmi
Super sir
@Rani@ Devarakonda
Super sir 👏👏
Super sir
Srinu Velugula
Good sir
Well and I appreciate it but when the vaasthi deevena release date ?
Papa i love u Love u bangaram
మీరు చేసిన ధన సహాయానికి ఆ కుటుంబానికి కాస్త ఆర్థిక సహాయం అందుతుంది మంత్రి గారు అలాగే మిగిలిన ఆర్థిక స్తోమత లేని వాలంటీర్లు కు కూడా కాస్త జీతాల పెంపుతో ఉపశమనం కల్పించాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.