రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్ని పనులు వాలంటీర్స్ చేస్తున్నారు. కానీ వాలంటీర్స్ కి కావాల్సినవి పట్టించుకొనే నాధుడే లేడు
D.V.Meher Abotula
అవ్వ నీలాంటి వాళ్లకి సేవ చేయడానికి జగనన్న వాలంటరీ వ్యవస్థ పెట్టినాడు. కానీ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు వాలంటీర్ల గురించి కనీసం గౌరవ వేతనం పెంచవాలని ఒక్కరు కూడా అడగరు. లక్షల వేల జీతాలు తీసుకుని ప్రతి పని ప్రతి సర్వే వాలంటీర్లు చేత వృద్ధుడు అనేది చాలా బాధాకరమైన విషయం...
లక్ష్మణ్
నాకు తెల్సి సెక్రటరీ లు కి ఇచ్చే జీతం వాలంటీర్స్ కి ఇస్తే అసలు ఇంకో ల ఉండు
మీ ఎరియ లో intipannulu vasulu చేయమని vottidi cestunara