TeluguTET CTET classes
మీరు పెడుతున్న ప్రతీ మెసేజ్ నాకు సంతోషాన్నిఇస్తుంది
💐
💐
i'm so Happy
ఈసారి CTET2024- December Section లో చాలాఎక్కువ మంది క్వాలిఫై. అయ్యారు
✨
స్కోర్ కూడా 90+ ఎక్కువవచ్చాయి.
Top score 120/150
💐
1 comment
Nagarjuna Palepalli
Jan 11, 2025
Madam good morning... Next CTET notification eppudu untundi madam.. CTET ki apply cehyadaniki OC age limit enni year's varaku mam?