🔥 *//వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ గ్రామ, వార్డ్ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ,వార్డ్ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

☛ ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్ల గడువు ఈ ఏడాది ఆగస్టు 15 తో ముగియడంతో *ప్రభుత్వం వారి సర్వీసును 14.08.2023వ వరకు పొడిగిస్తూ* ఉత్తర్వులు జారీచేసింది.👇
➙ 𝗚𝗢 𝗥𝗧 𝗡𝗼 20 :
[ https://bit.ly/3Rt0UD5 ]

☛ వలంటీర్లకు ప్రభుత్వం ఏటా రూ .1560 కోట్లు గౌరవ వేతనాలను అందిస్తోంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

17 comments

Show 7 more comments
Sweety
మీరు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను గుర్తించి, పరిష్కారం చూపి తరువాత పొడిగిస్తే బాగుణ్ణు అన్న
Manohar Reddy Reddy
ఈసారి కూడా మళ్ళీ ఒక సంవత్సరం పొడిగిస్తూనే పోతారూ కానీ గౌరవ వేతనం మాత్రం పెంచడం లేదు సచివాలయం ఉద్యోగులకు మాత్రం ఒకటేసారి శాలరీ ఏమి పని చేయకుండా కూడా వారికి శాలరీ పెంచేస్తారు
Ramesh Thurram
ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు అప్లయ్ చేసుకోవచ్చా సర్ టెలిగ్రాం లో పేటండీ 2022
S A Rasool
ncdcd సర్వే, చెత్త పన్ను, స్వీకరించే మొత్తం. మరియు డబుల్ క్లస్టర్ ఇవాడం. వాలంటీర్లు కి చాల పని చపడం ద్వారా అందరు వాలంటీర్లు రాజీనామా ఇస్తునారు.
S A Rasool
ఇవేవస్తా నీ వీడ్కోలు
Gundi Baburao
ఎందుకు సార్!ఇంకొక సంవత్సరం పెంచడం అదేదో గౌరవ వేతనం కూడా పెంచండి.
D.V.Meher Abotula
ఎందుకు సార్ గౌరవ వేతనం పెంచారు, పని భారంటుగా పెరుగుతుంది. జగనన్న మానసి పుత్రికగా చెప్పుకుంటూ జగనన్నకు వాలంటీర్లు యొక్క ఆర్థిక ఇబ్బందులను కనిపించడం లేదు వినిపించడం లేదు ఇది ప్రభుత్వం యొక్క తీరు
Komali
Selarey padenda