*//వాలంటీర్లపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

■ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వారిని భాగస్వాములు చేయొద్దని స్పష్టం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ గతంలోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారు.👇
» Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు పనుల్లోనూ వారు పాల్గొనకూడదు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
అందరికి షేర్ చేయండి👆
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

18 comments

Show 8 more comments
Who Knows
Mundu e user charges ethipadeste sagam work taggipoyidhi.... garbage van sarigga podhu.
Amount collect cheyadaniki velte titlu citizens tho idhedo begging job la chesestunnaru ...
Who Knows
Mi area lo user charges pay cheyinchukuntunnara...dinikoka correct rule ledhu em ledhu kattevade kadtunnadu kattanivadini evaru pattichukotla...
# R@j
ఎన్ని అన్న.... ఏమి అన్న....
ఏవి ..... మారవ్
Meru cheyyakandi
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950* Meeru E number ki call cheyyandi frnds
Ramanamma Menda
Maku cheppatam ledu vale chesukuntunnaru.
Dasari Jagadeesh
Maku anduku