వాలంటీర్లు_మెమో_ఏలూరు_ముసునూరు.pdf
550.8 KB
*ఏలూరు జిల్లా : ముసునూరు మండలం*

*ఎమ్మెల్యే సభకు డుమ్మా కొట్టిన 62 మంది గ్రామ వాలంటీర్లకు మెమోలు జారీ*👆 👇
[ *మెమో* - https://bit.ly/3GPQA5N ]
*ముసునూరు మండలంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు చేతుల మీదుగా నిర్వహించిన వైఎస్ ఆర్ ఫింఛన్లు పంపిణీ కార్యక్రమానికి  గైర్హాజరు అయిన 16 గ్రామపంచాయతీలకు చెందిన 62మంది వాలంటీర్లు.*

*మండలవ్యాప్తంగా వున్న 300మంది వలంటీర్లలలో సభకు హాజరుకానీ 62మందికి మెమోలు జారీ చేసిన ఎండివో జి.రాణి*
[ *మెమో* - https://bit.ly/3GPQA5N ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

10 comments

Venkateswara Reddy
💥 *𝗛𝗢𝗨𝗦𝗘 𝗛𝗢𝗟𝗗 𝗠𝗔𝗣𝗣𝗜𝗡𝗚 𝗦𝗣𝗟𝗜𝗧𝗧𝗜𝗡𝗚 𝗢𝗣𝗧𝗜𝗢𝗡* :

● HH మాపింగ్ లో splitting లేకపోవడం వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయని రిపోర్ట్ సబ్మిట్ చేయడం వలన GSWS Department వారు Splitting of House Hold Members అనే కొత్త ఆప్షన్ టెస్టింగ్ కోసం రెండు మండలాలకు ఇవ్వడం జరిగింది.

● ఈ ఆప్షన్ టెస్టింగ్ స్టేజ్ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత అన్ని జిల్లాలకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Ee district lo two mandala ki ichharu option
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది మీ చర్య
Seemala Gopalkrishna
మరి ఎవరికి ఏమీ చెయ్యలేరు, కానీ వాలంటీర్ చులకన
V C M
వాలంటీర్లకు మెమోలు ఏంటి రా...వాళ్ళది ఏమైనా ఉద్యోగమా..?
Gayathri
echeydhi 5000 salary every meeting ki vellali ante salary travel charges ki saripotunnai
పార్టీ కార్యకర్తల లేక ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా వాళ్ళు...... ఆ volunteer ki echidna booklet vallaki evvandi చదువుకుంటారు .... జగన్ చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి .... సేవ భవావు కలిగినవారు వాలంటీర్ గా వచ్చి చేసేదే వాలంటీర్ పని ... కానీ వాళ్లకి ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ అవసరాలకోసం ఎబ్బండi padakunda ఎక్కడా లంచం టీసుకాకుండా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఆ 5000.... కానీ ఇవేం తెలియదు ప్రతి వాడు వాలంటీర్ అంటే సులకన.....
అయ్యా జగన్ ,,, తమ పార్టీ ఇంఛార్జి లకి ,mla okasari కూర్చోపెట్టి చెప్పండి మీ పార్టీ ఫ్యూచరెని కాపాడుకోండి.
50హౌస్ కి నవరత్నాలు పథకాలు డోర్ డెలివరీ చేయాలి అని చెప్పారు .... Corona time lo konni 100 survey lu చేపించరు .... Adina లబ్ది pondithe ఎవడు అభినందించాడు , కానీ అప్పుడు కరోనా ,నిన్న పెన్షన్ notices ki తిట్లు తింటుండi volunteers .... Ee mla no , నియోజక వర్గ ఇంచార్ ఎప్పుడో సం రాణికి ఒకసారి వచ్చి ,వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని తొలగిస్తే ఎలా.రోజు వాళ్ళకి అందుబాటులో ఉండే మేం ఏంచేయాలి... మీ రాజకీయాలు నాలుగు ఓట్లు ఎలా vastayo, ఏపింకహుకోవలి దానికి ఉపయోగించండి
చార్జీలకు మనీ ఇస్తే ఎందుకు రారు. చార్జీలు, సౌకర్యాలు కల్పించినా రాకపోతే అప్పుడు మెమెలు ఇస్తే తప్పులేదు. ఇచ్చే 5వేలకి అన్ని మీటింగ్ లకి రావాలంటే వాల్ల జీతంలో సగం మీటింగ్ లకు వెల్లడానికి‌ చార్జీలకే అయిపొతున్నది.
Pavan vankam
Eppati nundu Aina manamu manakosam Mana salary kosam poradali job security kosam
Manoj
చి దీనియమ్మ జీవితం, వాలంటీర్ ది ఏమైనా గవర్మెంట్ ఉదోగమ వాళ్ళకి మెమో ఏంట్రా, ఎంపిడిఓ కి మైండ్ దొబ్బిందా?.