ఈ పాయింట్ నోటిఫికేషన్ చాలా క్లియర్ గా ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి CTET అవసరం లేదు. But జాయిన్ టైం లో CTET సర్టిఫికెట్ compulsory ఉండాలి.
సో CTET సర్టిఫికెట్ లేని వారు ఈ డిసెంబర్ ctet రాయండి.

CTET డిసెంబర్ EXAM నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తుంది.
All the best👍😊

2 comments

Hi mam last june lo ctet raasa iam obc candidate naku 82 marks ochayi...june2024 ctet certificate apudu vastundi mam official website lo
TeluguTET CTET Classes
October