1 comment

చాలా మంది చదవడం లేదు... డిప్రెషన్ లోకి వెళ్తున్నారు ..ఎందుకు అంటే. ఈ government lo  DSC ,notification రాదు అని...కానీ... compulsory vasthadi...patience ఉండాలి....మీరు చదవడం వదలకండి...continue ga... revision చేస్తూ ఉండాలి........మనం ఇప్పుడు ఇప్పుడు.. notification వస్తే జాబ్ .కొట్టలేము... first బాగా practice చేయాలి..mock tests.ఎక్కువ రాయాలి👈..... దయచేసి పాజిటివ్ mindset తో ఉండండి....👈..విజయం మీదే ......so bee hard work.... ఈ పోటీ ప్రపంచంలో. ..self motivation ఉండాలి...(.ఇది లేక పోతే ...కష్టం.).....all the best .. everyone👍👍👍👍👍💐💐 urs well-wisher, inspired by maedam