*శభాష్ వాలంటీర్*👏
విజయనగరం నగరపాలక సంస్థ 25వ డివిజన్ , 30వ సచివాలయం వాలంటీర్ శ్రీమతి పాండ్రంకి వెంకట లక్ష్మి తన క్లస్టర్ లో ఉన్న పింఛన్ దారుడు అనారోగ్యం కారణంగా విశాఖపట్నం ప్రభుత్వ టి.బి ఆసుపత్రిలో ఉన్నందున వాలంటీర్ నేరుగా విశాఖలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి పింఛను అందిచారు. అందుకు లబ్దిదారుడు అనందిస్తూ, జగనన్నకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభపతి శ్రీ స్వామి అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.
👉[ https://bit.ly/3VFKQ2I ]

14 comments

Show 4 more comments
Murthy
**కష్టంలో ఉన్నవాళ్లకి మేము ఉన్నము అని హాస్పిటల్ కి వెళ్లి మరి పెన్షన్ ఇస్తున్నారు మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశిశులు ఎల్ల వేళలా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా**
జైైైైైైైైైైైైైై
Pandranki Venkatalakshmi (Volanteri.Vizianagaram )
Sreenivasulu Sarvepalli
ఇవ్వటం మంచిదే కాని ఇంత చేస్తున్నా వాలంటీర్స్ మీద చిన్న చూపు ఉంది మనం ఎంత కష్టపడిన ఎటువంటి ఉపయోగం ఉండడు మనం సాటిస్ఫైడ్ అవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు
Yes sir వాళ్ళు కి అక్కడ ఎవరు లేరు హాస్పిటల్ లో ఇచ్చిన భోజనం. ఆరోగ్య శ్రీ మీద ఆపరేషన్ జరుగుతుంది. వాళ్ళు దగ్గర డబ్బులు kuda లేవు. వాళ్ళు పరిస్థితి చూసి చాలా బాధ పడడం తప్ప 😞no use.
S 😎
Good job Sister last month ma friend వేరే volunteer log in tho train lo bhimavaram నుండి Guntur government hospital ki veli Pension Echadu ఈ విష్యం ఎవరికి తెలియదు మాన login ఇవ్వడం గొప్ప పక్కవారి login తీసుకెళ్లి పెన్షను గొప్ప....?
Reddi Surendra
Anna anni chustunnadu.......
Mana kosam తొలి బీజం పడింది
మనల్ని ఎలా ఐనా సహాయం చె స్తా డు
Anees Shaik
మంచిది
Gayathri
Good job 👍
Mohammed Meraj
Salary penchitae Baga vuntadi