VOLUNTEER
🤝
CONNECTION
*ఈ నెల 14 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగే వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం కి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు హాజరు కానున్నారు*
27 comments
Show 17 more comments
Mohammed Meraj
Apr 8, 2023
5000 emi saripovadam laedu dayachasi salary penchi job security kalipinchandi plz pogadtalato kadupu nindadu
Thonduru Jayavardhan
Apr 8, 2023
Volunteersku ee year awards vuntaya vundava?
Thonduru Jayavardhan
Apr 8, 2023
VJY
వాలంటీర్లకు వందనం అనే పదం మన వాలంటీర్లకు చాలామందికి తెలియక బ్రమ పడుతుంటే లాస్ట్ ఇయర్ ఫోటో గ్రూపులో పెట్టిన.. వందనం అంటే వాలంటీర్లకు అవార్డులు ప్రధానం అని అర్థం
Nijama idhi volunteers awards isthara ee year
Pathuru Sudhakar Babu
Apr 8, 2023
అడ్మిన్ ప్లీజ్ ask పురస్కారాలు అమౌంట్ వెన్
Govind Naidu garikipati
Apr 8, 2023
జీతాలు పెంచమని జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడగండి
karim shaik
Apr 8, 2023
Valinteer s salaris penchandi sir
Durgappa Ekalavya
Apr 8, 2023
Awards vaddu salary penchandi maha prabhu
ఖాదర్ బాషా
Apr 8, 2023
అవార్డు లిస్టు ఇంకా రాలేదు
DoraBabu Taneti
Apr 9, 2023
2023awardslist ????
Jyothsna
Apr 9, 2023
Kovvuru vasthunaru ga jagan garu akada salaries kosam adagandi please