మన ఛానల్ నుండీ చాలా మంది CTET, TET exams ద్వారా DSC కీ అప్లై చేసి జాబ్స్ లో జాయిన్ అయ్యారు. ఈ మేడం గారు నాకు పర్సనల్ గా చాలా సార్లు నా హోమ్ టౌన్ అడ్రెస్ అడిగి. నాకు ఆ మేడం గారికి వచ్చిన శాలరీ తో గిఫ్ట్ నీ సెండ్ చేశారు.

మన ఛానల్ స్టూడెంట్ నుండీ వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది 😊 నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది.
Thank you rahima madam
(SGT, Ap)

Comments

Be the first to add a comment