10 comments

Nageswararao Davala
😢😢😢
Who Knows
Nijamena ledha malli start chestara... Ma sachivalayam lo kuda targets pedtunnaru perday 10000 ani
manchi pani chesaru sir... kani koncham tisukoni malli adagamani antaremo🤕
Chaya Kanugonda
AP antha naa
Who Knows
Chaya Kanugonda
AP antha naa
S naku kuda same doubt 🤔
వాళ్ళు ఎక్కడ వసూలు చేస్తున్నారు....అంత వత్తిడి వత్తడానికి...మన వాలంటీర్లు చేస్తున్నారు...😂😂😂😂
Shaik Khaja
నంద్యాల dist లో కూడా చెత్త పనులు ఆపేయండి సార్ . వార్డు లలో వాలంటీర్స్ కి కలిపించిన క్లస్టర్ లో ప్రజల చేత చీమాట్లు, తిట్లు, శాపానార్ధాలు వాలంటీర్స్ ఐనా మనం daily పడుతున్నే ఉన్నాము. Staff పే కాకుండా వచ్చే రోజుల్లో వాలంటీర్స్ కూడా పని ఒత్తిడికి ప్రాణాలను వదిలేయాల్సి వస్తుంది.
D.V.Meher Abotula
సచివాలయం సిబ్బంది కన్నా వాలంటీర్లకే ఎక్కువ టార్గెట్ పెట్టి పని ఒత్తిడి ఎక్కువవుతుంది ఇంతవరకు ప్రభుత్వం మేని పెద్దలను గుర్తించడం లేదు.
అదేంటి సెక్రటరీలు ఎక్కడ వసూళ్లు చేస్తున్నారు. మొత్తం వాలంటీర్లు కదా వసూలు చేస్తుంది. ఎన్ని నెలల నుండి తిట్లు తింటూ టార్గెట్ లని ఏవేవో చెప్తూ మా‌వాలంటీర్ల చేత వసూలు చేయిస్తున్నారు , వాలంటీర్ కి సంబంధం లేని ఎన్నో పనులు చేస్తున్నాం, మరి‌ మనమెంత ఒత్తికిడి లొనవ్వాలి.
కొంతమంది సెక్రటరీలు పనిచేయారు చేయమంటే ఒత్తిడి -ఒడియాలు అని సాకులు చెప్తారు