TeluguTET CTET classes
CTET 2026 Feb exam అందరూ బాగా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే EmRS 3rd phase లో 20 వేలకు పైగా నే మనకి టీచర్ నోటిఫికేషన్ రాబోతుంది.
ఈ 2025 emrs మిస్ అయినా 2026 అక్టోబర్ లో మీకు 3rd phase నోటిఫికేషన్ వస్తుంది.
అక్టోబర్ లో మిస్ అయినా 2027 స్టార్టింగ్ లో రావొచ్చు
👍
ఎప్పుడు వచ్చిన CTET paper 2 వున్నావారికీ మాత్రమే ఎలిజిబులిటీ ఉంటుంది.
All the best for CTET
2 comments
TeluguTET CTET Classes
Feb 2
No
Prabhas Darling
Feb 3
Map and directions related and time dinni gurinchi oka video cheyandi madam