శ్రీకాకుళం జిల్లా; కొత్తూరు మండలం; పొన్నుటూరు గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) టి.సోమేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం చిక్కాడు. మ్యుటేషన్‌ చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
👇 : 𝐒𝐨𝐮𝐫𝐜𝐞 :👇
■ *ప్రజాశక్తి* : ( https://bit.ly/3A3dAcZ )
■ *విశాలాంధ్ర* : ( https://bit.ly/3A6ELnc )

7 comments

Bro.V.VIJAYARAJU (Evangelist), SHALEM BRETHREN ASSEMBLIES (NANDIKOTKUR & ATHMAKUR)
అధికారులూ..... జాగ్రత్తగా, సిన్సియర్ గా పనిచేసి మంచి హోదా సంపాదించుకోండి.
మీ వెనుక ఉన్న కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి.
Sweety
మన జగనన్న మీకు 30k చేసిన సరిపోకపోతే నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి నీవు వేరొకటి మంచి ఉద్యోగం చూసుకోవచ్చుగా... ఎందుకు ఇలా??

లంచం పుచ్చుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే.
Bhadram
ఆరోగ్యశ్రీ కార్డు name మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉందండి
Seetha
30 వేలు చాలటం లేదనుకుంటా
Dasari Jagadeesh
U
ఖాదర్ బాషా
అవి ఇప్పుడు 500 నోట్ కాదు పాత నోట్లుల ఉన్నాయి