☛ ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు.
☛ 50 ఇళ్లకు ఒక వలంటీర్ గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు.
✂ 𝑺𝒐𝒖𝒓𝒄𝒆 : 𝐒𝐚𝐤𝐬𝐡𝐢 20.09.2022 𝐏𝐚𝐩𝐞𝐫
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

35 comments

Show 25 more comments
Anupu Bharathi Bharu
Avunu eppatikyna volunteer s salary's penchutadu jagan Anna jai jagan jai jai jagan
12 Ward C3
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Oori Mee bhakthi thagaleyyaaa......
Evadi asha vaadidhiii...
Subramanyam
Maku nammakam లేదులే ayya మీరు penchutarani permanent chestarani వుననాలు vuntam lekapote potam ante simple
D.V.Meher Abotula
వాలంటరీ అంటే సేవకుడు, చంద్రబాబు వచ్చి అమరావతిని భ్రమరాంబ చేసినట్టు జగనన్న వచ్చి ఉద్యోగాలు ఇచ్చేమని చెబుతూ అవుట్స్ సోర్సెస్ అంటూ సేవకులుగా వాడుకొని రెండు లక్షల 60000 మంది వాలంటీర్స్ సచివాలయ ఉద్యోగస్తులు ,రాజకీయ నాయకులు వాళ్ల వాళ్ల సేవకి వినియోగించడం తప్ప జగనన్న న్యాయం చేస్తారని ఆలోచన లేదు.... కనీసం గౌరవ వేతనం పెంచండి.. ఆశ వర్కర్స్ అంగన్వాడి కార్యకర్తలకు ఉన్న గౌరవం కూడా వాలంటరీ లేదు..
ఔట్ సోర్సింగ్. లేదు ఏం లేదు మనవి నీటిమీద బుడగ జాబ్స్ మాత్రమే
V C M
అవుట్ సోర్సింగ్ అయితే కనీస వేతనం 9000 చెయ్యాలి గా జగనన్న