💳 *ఆ రాష్ట్రాలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అవసరం లేదు: కేంద్రం*

ఆయుష్మాన్ భారత్ కార్డులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. *ఆరోగ్య శ్రీ వంటి సొంత ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అవసరం లేదని స్పష్టం చేసింది.* ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి కవరేజీ ఇస్తున్నట్టు తెలిపింది. సొంత ఖర్చుతో పథకాలు అమలు చేస్తూ, ఆయుష్మాన్ భారత్లో అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలు.. ఈ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

13 comments

Show 3 more comments
R Sayyad
Update evandi seva Mitra,ratna,vajra
ఉగాది పురస్కారాలు గురించి update unte emyna cheppandi.. 22 na list realise chesta annaru
Kalyan Karthik
Awards levu inkem levu
Narendra Rao
Ugadi purashkaralu????🤔🤔
Vinay Vinay
మనం కూడా తొందరా పడితే ఎలా. వెయిట్ చెయ్యాలి..
Paul Paul
మరి వాలంటీర్ తో ఈ సర్వే చేయిస్తున్నారు..సర్వే అనవసరం కదా ...మేడం..అంతా వేస్ట్ ఆఫ్ టైం ప్రాసెస్..
Jyothsna
Ugadi purashkaralu kosam asalu e year calendar lo evane ledu villuu
pranam tesaru servay chesedaka eppudu waste antannaru