This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*బాబు చెప్పింది ఏంటి ... వాలంటీర్లు చేసింది ఏంటి...?* #APVolunteers

11 comments

Show 1 more comment
Anees Shaik
నైస్ వాలంటీర్
👏👏👏👏
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Baabu garu cheppina maata pakkana pedithe memu chalaa kastapaduthunnam kaani maa kastaani evvaru gurthincharu
నోట్లో ఐస్ ముక్క పెట్టీ కింద మిర్చి పెట్టినట్లు వుంది వాలంటీర్స్ పరిస్థితి.. 5000 కి 60 ఎకరాలు దున్నాలి 5 రూపాయల అతి పెద్ద అరటిపండు ఇస్తా అన్నట్లుగా...😂😂😂😂😂
Sweety
మొదట జీతాలు పెంచండయ్యా
Satya venkat
Bhajana baga chestunnnarau ayyyaaa
Sai kumar Thelagathoti
జీతాలు పెంచడి లేకపోతే ఈ భజన అపండి
Parvathi
జీతం పెంచండి 🙏🙏🙏🙏🙏🙏
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Naaku Party tho sambandam ledhu evvaru em anukunna naa pani nenu chesukuntaa naaku assalu politics antene nachchadhu
D.V.Meher Abotula
బాబు గారు మాటలు పక్కన పెట్టండి,, కనీసం వాలంటీర్ గౌరవ వేతనం కూడా పెంచడం లేదు. రాజకీయ నాయకులకు ప్రభుత్వ పెద్దలకు వాలంటీర్లు అంటే చారులేసులు కరివేపాకుతో సమానంగా చూస్తున్నారు.. సర్వే పేరుతో వాలంటరీ వెన్నుముకలు విరుస్తున్నారు..