ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ భర్తీ అనేది మిగిలిన వాటి తో పోలిస్తే చాలా భిన్నo గా. ఉంటుంది.

వేకెన్సీ వచ్చి నప్పుడు మీరు ap / ts. లో ఆర్మీ టీచర్ job లో జాయిన్ అవ్వాలి అంటే
తప్ప కుండా మీ దగ్గర స్కోర్ కార్డు ఉండాలి. స్కోర్ కార్డు స్క్రీ నింగ్ టెస్ట్ exam ఈ ఇయర్ నవంబర్ 24-25 న జరుగును. ఈ స్కోర్ కార్డు లో మీకు ఎంత ఎక్కువ మర్క్స్ వస్తే మీకు దేశంలోని ఏ ఆర్మీ స్కూల్ లో అయినా job వస్తుంది.


ఏం చదవాలి? స్క్రీనింగ్ టెస్ట్ కి same CTET syllabus ఉంటుంది. ఎక్సట్రాగా ICT +NEP+ education philosophy. Current event s చదవాలి. CDp + methods కి same ctet సిలబస్ ఉంటుంది. కంటెంట్ కి NCERT బుక్స్ చదవాలి.

5 comments

Ela chadavalo vedio cheyandi madam
Yes, mam qualify marks eni and syllabus enti motham oka video chaiyandi
Sonia R
Pls do a complete info about this notification mam
AP లో army schools లేవు
అవి sainik schools,చిత్తూరు, విజయనగరం లో ఉన్నాయి

Army schools cantonment zone లో ఒక్కటే ఉంటాయి

Im qualified in Last year exam and selected,
Attempted to interview but failed
Sony Kushi
PH vallu apply chesukovacha madam