*చెత్తపన్ను వసూలు చేయలేదని సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్*

విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

10 comments

అంతా ఈ 5 వేల రూపాయల సేవకులు అయిన మా వాలంటీర్లమేగా చెత్త పన్ను వసూలు చేసేది, ఇంకా సెక్రటరీలకు ఇబ్బంది ఏముంది.
ఎందుకు సర్ చెత్త పన్ను కోసం ఇంతా రచ్చ... మా సైడ్ చెత్త బండి రోజు రాకపోయిన చెత్త డబ్బులు ఇవ్వాల అని జనాలు అడుగుతున్నారు. ముందు బండి రోజు వచ్చేలా చేయండి. ప్రస్తుతం వాళ్ళు ధర్నా చేస్తున్నారు అని అంటున్నారు బండి రోజూ వస్తే అందరూ చెత్త పన్ను ఇస్తారు 🙏🏻
చెత్త పని
Joel Rev
Ee Chetha Pannu Dwara Vote lu kuda Tagge Avakaasham undhi So Ee Chetha Pannu Amalu Cheyinchina Minister gaarini kuda Suspend cheyandi AC room lo kuurchune meeku m telusthundhi Janaalu Enni buthulu tiduthunnaro tittedhi kuda CM Gaarine aayana Abhimani Ga Ayana Sevakulu ga Seva Cheyaniki vacham Ilanti Nirnayala dwara Govt Ke Loss ee matram kuda Telusukolekunnaru.... CM gaari pakkana Unna Salaha Daarula valle Sagam Debba Aayanaku Janala Mentality telusukokunda Chetha Pannu pettadam Telivi thakkuva pani Evaraina tiskoni Chestharu dabbulu Ivvaniki manasu oppukodu ani Telusukolekunnaru 30/60 unnollaku Politicians ki Takuva la kanipistundemo kani Coolie panulu chesukune vaallaku matram adhi pedda amount la kanipisthundhi Chetha bandi time ki raadhu Roju raadhu Inthaku mundu workers kuda cluster wise oka 4 members tirigi Chetha tractor ki isthunnaru Ippudu oka chinna auto petti Adhi ward motham cover chesesariki 12 avuthundhi paniki velle vallu baita petti velthe aa bins ni kukkalu keliki kinda padesthunnayi
12 Ward C3
Clap users charges anta volunteers si chesidi chana pressure pettunaru
Surendra Reddi
Tesayney....job vallaki..... ma sanitation secretary iety asslu work cheyyadu
Sweety
మంచిపని చేశారు. వాళ్లకు ఉన్న ఏకైక పని ఈ చెత్త వసూలు చేయడం కానీ అది కూడా వాళ్ళు చేయక వాలంటీర్లు పెట్టుకొని చేస్తున్నారు. అన్నిటికీ మేమే దొరికాము... ఇలాంటి వర్క్ చేయని వాళ్ళని ఉద్యోగము నుండి తొలగించాలి
Sweety
చెత్తపన్నుకోసం వెల్లతే నీచంగా తిడుతున్నారు. అది సచివాలయంలో చెపితే మాకు సంబంధం లేదు అంటారు. ఎలా ఐన వసూలు చేయండి అంటారు. చేయకపోతే ఉద్యోగము మానేయండి అంటారు. మా వాలంటీర్లు బాధలు ఎవరి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పిన వినే పరిస్థితి లేదు..
Sweety
మా శానిటేషన్ ఏదైనా పిర్యాదు ఇస్తే వెంటనే చెయ్యాడు కానీ చెత్తపన్ను నెలకు ఇవ్వాలి అంటాడు. చెత్తపన్ను టార్గెట్ లేకపోతే పేపర్ మీద వ్రాసి ఇవ్వండి అంటారు. వీళ్ళ యసాలు జగన్ గారికి తెలియదు. ఇలాంటి పని చెయ్యని వారిని తీసేసి నమ్మకంగా పని చేసే మా వాలంటీర్లు మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటది
Hasini bavuluri
అన్ని సచివాలయ lo kuda illaga ne vundhi పరిస్థితి