This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*నేను ఒక వాలంటీర్ గా చెపుతున్నా....*
Telegram • Twitter • YouTube

35 comments

Show 4 more comments
NIJAM ADI
Volunteers సాలరీస్ పెంచకపోతే వాలంటీర్స్ ఏ ఓట్ వెయ్యరు ...
Ganesh Bukke
👍
Reddi Surendra
మన సంగతీ ఏంటో అర్ధం కావటం లేదు....... సెప్టెంబర్ కి ఎలక్షన్ కోడ్ వస్తది ఎమ్ అవుతుందో చూడాలి
Our next CM is Jaganna CM YS Jagan Anna
Its Me1
Volunteers Salary Increase ledhu & Puraskaralu Annaru Date Annaru Kani List levu
Volunteers a vote veyyaru salary penchakapothe
Volunteers lo kuda tirugubaatu undi . Because of Salaries and. Yenni panulu chestunamo daniki credit undadhu elections time lo yela use cheskuntaaro mari !!
sanjay tammudu varun
మన సంగతీ ఏంటో అర్ధం కావటం లేదు....... సెప్టెంబర్ కి ఎలక్షన్ కోడ్ వస్తది ఎమ్ అవుతుందో చూడాలి.......
Satish Rebel
వాలంటీర్స్ లో వ్యతిరేకం వస్తే ప్రభుత్వానికి బాగా నష్టం.
ippudu amount istunaru ani jagan jagan ani antunaru
kani valla pillala future(in case of jobs, opportunities ) kosam think cheyadam ledhu
inka maraka pothe kastam
Depangi Dayamani
Super sister
B Balavendra
Ji jagan
ఖాదర్ బాషా
12000/-
చివరికి volunteer గానే బతుకుతావు jeevithanatham 🙏🏻🙏🏻🙏🏻
Nalinidvn
OKKA VOLUNTEER CHESE, WORK VALLA ND KASTAM VALLA ....CHALA MANDIKI LIFE ISTHUNNARU.....

EM WORK JARAGALANNA , CHIVARIKI THIPPI THIPPI VOLUNTEERS LEKAPOTHE GANI JARAGAV ANI WORLD MOTHAM ARDAM AYYINDI....


VOLUNTEERS MEEDA ADHARAPADI CHALA MANDI VALLA SALARIES EARN CHESKONTUNNARU.....THAS S VOLUNTEERS 🔋 POWER...😎😎

OKKAMATA LO CHEPPALANTE,

RAITHU , VOLUNTEERS IDDARI KASTAM MEEDA ANDARI BATHUKULU ADHARAPADI UNNAY......JAYAHOOO JAGANANNA.....VOLUNTEERS KI INTHA GOVURAM ICHINANDUKU...


INKA SEVA CHESTHUNE UNTARU....

VOLUNTEERS U HAVE A GREAT FUTURE.....ALL THE BEST. 😍🤩🤩
Nalinidvn
..
Volunteers a vote veyyaru salary penchakapothe
Salary kadu bro....Govurava vethanam....VOTE VESTHENE ANDARI BATHUKULU BAGUNTAY.......NOT ONLY VOLUNTEERS...
Sweety
💥  *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి మేము ప్రజలకు చేసిన పనులు*

🔵 "𝗡𝗮𝘃𝗮𝘀𝗮𝗸𝗮𝗺 𝗦𝘂𝗿𝘃𝗲𝘆" - మాకు కేటాయించిన 60 లేదా 100 ఇండ్లకు... మేము ఇంటింటికి వెళ్లి, ప్రతి యొక్క వ్యక్తి  పూర్తి సమాచారం మొదటగా సేకరించాము.

🔵  "𝗣𝗦-𝗔𝗗𝗠𝗜𝗡" - ఇంటి పన్ను, కుళాయి పన్నుకి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం, ఏటేటా కట్టవల్సిన మనీ ని ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం. ఎవరికైనా అస్సెస్మెంట్ లేకపోతే దానికి సంబంధించిన డాకుమెంట్స్ కలెక్ట్ చేయడం, ఇంటింటికి పోయి కొలతలు కొలచి వ్రాయడం, ఇంటింటికి వెళ్లి గోడలు మీద అస్సెమెంట్స్ నంబర్లు వ్రాయడం ...Etc

🔵 "𝗗𝗔-𝗪𝗪𝗗𝗦" - క్రొత్తగా కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేయడం,  1B, ఆడంగల్స్, ఈ-శ్రమ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, విద్యా-వసతి దీవెన సంబంధించి eKYCలు, CR-SDG సర్వే, వారానికి లేదా నెలకు టార్గెట్ గా సచివాలయంలో చాలా రకాల సంబంధించి సర్వీస్ ఇచ్చాము, ఇల్లు లేనివారి డేటా కనుకొని జగనన్న ఇల్లు పధకం ద్వారా అప్లై చేశాం, ఎడ్యుకేషన్ సర్వే, సెప్టెంబర్ 2021 లో ప్రారంభమైన సిటిజెన్ ఔట్ రీచ్(COP) సర్వేను సెక్రటరీలు రాకపోయిన వారి లాగిన్ లో ప్రతి నెల సర్వే పూర్తి చేయడం,...Etc

🔵 "𝗪𝗘𝗟𝗙𝗔𝗥𝗘" - మా క్లస్టర్ పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను కనుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సెక్రటరీ ఇవ్వడం, ఫోటోలు, eKYC లు, అక్నౌలెడ్జిమెంట్లు, టెస్టిమోనల్, ఏ పథకానికి ఏ ఇంటిలో ఎవరు ఏ పథకానికి ఎంత లబ్ధి పొందారో అనే సమాచారం ఇవ్వడం, నిరక్షరాస్యలను కనుకోవడం, వేకువజామున పింఛన్ పంపిణీ,..Etc

🔵 "𝗠𝗔𝗛𝗜𝗟𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘" - ఇంటింటికి వెళ్లి దిశ యాప్  ఇన్స్టాల్ చెహించాము, కోవిడ్ టైం లో గ్రామ చివార్లలో డ్యూటీస్, ఇంటింటికి అగ్రిగోల్డ్ సర్వే, 9-19 సంవత్సరాలు ఆడపిల్లల డేటా, పండుగ సమయాల్లో డోర్ లాక్ సమాచారం, అక్రమంగా జరిగించే వాటి గూర్చి సమాచారం ఇవ్వడం...Etc

🔵 "𝗔𝗡𝗠" : కొన్ని రకాల వ్యాధులకు టాబ్లెట్లు ఇవ్వడం, ఎవరికి ఇచ్చాం అనేది డేటా వ్రాయడం, బీపీ,షుగర్ సమాచారం, ఎన్ని సర్వేలు చేసిన ఆ ఇంటి గోడలు మీద తేదీ వ్రాయడం, ప్రతి వారం DRY DAY ప్రోగ్రాం, 0-19 సంవత్సరం పిల్లలు డేటా సేకరణ, కోవిడ్ టైం లో వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ వచ్చినవారికి టాబ్లెట్లు పంపిణీ, 50 సార్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, PMJAY రిజిస్ట్రేషన్ or అభ కార్డు రిజిస్ట్రేషన్, కుష్టు వ్యాధి సర్వే, మాస్కులు పంపిణీ, పైలెరియా టాబ్లెట్ పంపిణీ, NCD-CD సర్వే,Etc

🔵 "𝗩𝗥𝗢" : రేషన్ కార్డులు సర్వే, యాడింగ్, న్యూ కార్డు, స్ప్లిట్టింగ్, ఇష్యూ, eKYC, ఫ్రీ రేషన్ కూపన్ల పంపిణీ, ఇంటింటికి రేషన్ పంపిణీ, ల్యాండ్ రీసర్వే, ప్రొవిషన్ సర్టిఫికెట్, మొదటల్లో ఓటర్ వేరఫికేషన్, MLC ఓటర్, న్యూ ఓటర్ కార్డు అప్లై చేయడం, తుఫాను, వరదలు సమయంలో భద్రత...Etc

🔵 "𝗣𝗟𝗔𝗡𝗡𝗜𝗡𝗚 - 𝗦𝗨𝗥𝗩𝗘𝗬𝗢𝗥" : డ్రైనేజీ లేనివారికి గుంతలు కావాలా/వద్దా సేకరణ, అక్రమంగా కట్టే వాటివి/ బోర్డులు గూర్చి సమాచారం, క్లస్టర్ మాప్పింగ్ గీసి ఆ ప్రకారం డోర్ నంబర్స్ వ్రాసి ఇవ్వడం, క్రొత్త ఇల్లు యొక్క కొలతలు కొలవడం, స్కూల్ మరమ్మతులు నోట్ చేసుకోవడం, ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే చూసి చెప్పడం..Etc

🔵 "𝗔𝗠𝗘𝗡𝗜𝗧𝗜𝗘𝗦 - 𝗘𝗡𝗚𝗜𝗡𝗘𝗘𝗥𝗜𝗡𝗚 𝗔𝗦𝗦𝗜𝗦𝗧𝗔𝗡𝗖𝗘"  : క్రొత్త కుళాయి, టాయిలెట్ అవసరమైన వారిని గుర్తించి కనెక్షన్ కోసం డాక్యుమెంట్ ఇవ్వడం, విద్యుత్ స్తంభాలు నంబర్లు వ్రాసి ఇవ్వడం, రోడ్లు సమాచారం, ఏ ఇంటిలో కుళాయి సరిగ్గా రావడం లేదో గుర్తించడం...Etc

🔵 "𝗔𝗡𝗜𝗠𝗔𝗟 𝗛𝗨𝗦𝗕𝗔𝗡𝗗𝗥𝗬" - జగనన్న పాలవెల్లువ లో లబ్ధిదారులతో పాలు వెహిచడం, పశువులకు వాక్సిన్ ప్రోగ్రాం గూర్చి సమాచారం ఇవ్వడం..Etc

🔵 "𝗙𝗜𝗦𝗛𝗘𝗥𝗜𝗘𝗦" : చేపలు చెరువులు ఎంతమంది ఉందో సర్వే, సొంతగా HUB కావాలన్న వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కలెక్ట్ చేసి ఇవ్వడం..Etc

🔵 "𝗘𝗡𝗘𝗥𝗚𝗬 𝗔𝗦𝗦𝗜𝗦𝗧𝗔𝗡𝗧" - కరెంట్ మీటర్ సర్వే - ఆధార్ కి లింక్ చేయడం వంటివి, తుపాన్, వరదలు సమయాల్లో సర్వే.

🔵 "𝗦𝗔𝗡𝗜𝗧𝗔𝗧𝗜𝗢𝗡" : తడి-పొడి చెత్తను వేరు చేయుటకు ఇంటింటికి డబ్బాలు పంపిణీ, ప్రతి నెల చెత్తకు సంబంధించి ఇంటింటికి వెళ్లి రూరల్ లో 60/- అర్బన్ లో 90/- వసూలు చేసి ఇవ్వడం, మరణ - జనన ధ్రువీకరణ కొరకు పత్రాలు వేరఫికేషన్ చేసి వ్రాయడం,..Etc

వాలంటీర్లు కేవలం పింఛన్ కి, రేషన్ పంపిణీకి & నవరత్నాలకు మాత్రమే పరిమితం కాదు.  మేము 5,000/- లుకే  ఎన్నో ఎన్నెనో సర్వేలు, పనులు చేశాం. కొన్ని చోట్ల వేతనం లో కటింగ్ చేసే పరిస్థితులు కలవు. ఏమైనప్పటికీ మా నిరుద్యోగులను గుర్తించి దేశములోనే మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మా సీఎం. జగనన్న గారు కోసమే చేస్తున్నాం. కావున, ఆయనే మా కష్టాలు గుర్తించి, వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా విజ్ఞప్తి. 🙏
AnuRadha
Nv super akka
Kalyani Badugu
Anta pani chesina ado oka maata volunteers greate ani dani valla manaki bandilo oil radu nelaki saripada sarukulu ravu ayina manam 4 years nundi volunteers ga chestunam ante mana jagan anna kosam aayana mana gurinchi apudu aalochistado anto.........
Show next 10 comments