Anta pani chesina ado oka maata volunteers greate ani dani valla manaki bandilo oil radu nelaki saripada sarukulu ravu ayina manam 4 years nundi volunteers ga chestunam ante mana jagan anna kosam aayana mana gurinchi apudu aalochistado anto.........
వాలంటీర్లు కేవలం పింఛన్ కి, రేషన్ పంపిణీకి & నవరత్నాలకు మాత్రమే పరిమితం కాదు. మేము 5,000/- లుకే ఎన్నో ఎన్నెనో సర్వేలు, పనులు చేశాం. కొన్ని చోట్ల వేతనం లో కటింగ్ చేసే పరిస్థితులు కలవు. ఏమైనప్పటికీ మా నిరుద్యోగులను గుర్తించి దేశములోనే మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మా సీఎం. జగనన్న గారు కోసమే చేస్తున్నాం. కావున, ఆయనే మా కష్టాలు గుర్తించి, వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను