కరెక్ట్ గా చెప్పారు అన్న ఒక్క సచివాలయం ఉద్యోగి కూడా మాతో రావడం లేదు సర్వేలో పాల్గొనడం లేదు లాగిన్ ఇస్తున్నారు పోయి ఆఫీస్ లో కూర్చున్నారు మా పనితీరు గురించి మేమే అడగటం మేమే సర్వే చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇంత దారుణంగా ఉంది సచివాలయ ఉద్యోగస్తుల పనితీరు. వాలంటీర్లం మేమే ఫోన్లు చేసి వాళ్ళ నిద్రలేపి వాళ్ళ దగ్గర లాగిన్ తీసుకొని మరి సర్వే చేస్తున్నాం వాళ్లు అసలు ఒక టీం లాగా బిల్డై మాతో సహకరించడం లేదు
M Siva Kumar
Same problem
Mohana Lakshmi Maddi
Nijame kada anni sachivalayam lo alane undi kada...
వాస్తవం ఇదే జరుగుతుంది అన్న రాష్ట్రంలోని వాలంటీర్లు సమస్యలను బాగా తెలియజేశారు అన్న.
Anitha 19/1 sachivalayam
Same problem
sanjay tammudu varun
కరెక్ట్ గా చెప్పారు అన్న ఒక్క సచివాలయం ఉద్యోగి కూడా మాతో రావడం లేదు సర్వేలో పాల్గొనడం లేదు లాగిన్ ఇస్తున్నారు పోయి ఆఫీస్ లో కూర్చున్నారు మా పనితీరు గురించి మేమే అడగటం మేమే సర్వే చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇంత దారుణంగా ఉంది సచివాలయ ఉద్యోగస్తుల పనితీరు. వాలంటీర్లం మేమే ఫోన్లు చేసి వాళ్ళ నిద్రలేపి వాళ్ళ దగ్గర లాగిన్ తీసుకొని మరి సర్వే చేస్తున్నాం వాళ్లు అసలు ఒక టీం లాగా బిల్డై మాతో సహకరించడం లేదు
Tekkem Vijayalakshmi
Same problem sir Krishna district
Sumiya Sumiya
Login 5 houses ki malli
Sumiya Sumiya
Tiskovali asalu e servey avasarama
Krissh
ఈ ఒక్క వర్క్ కాదు బ్రో అన్ని వర్క్స్ అంతే..... ఏ వర్క్ ఐనా వాలంటీర్ చేస్తారు. సచివాలయ ఎంప్లాయిస్ ఏంచేయారు... వర్క్ చేసేది వాలంటీర్... ప్రతిఫలం పొందింది ఇంకొకరు..... ఇది వాలంటీర్ కర్మ...... అదేమంటే మనది సేవ మాత్రమే అని పేరు పెడతారు.... లెక్క లోకే లేము మనం..... ఎందుకు బ్రో వేస్ట్ ఈ వాలంటీర్ జాబ్... ఎదుగు బోదుగు లేని వాలంటీర్..... ప్రజలు చాలా మంది మనల్ని చూసి నవ్వుతున్నారు....
Krishna district