Yes meeru cheppina cases levu Ani nenu ananu.... Ok Sachivalayam lo both Baga Pani chese volunteer vuntaru and Pani cheyani volunteer vuntaru alage secretaries kuda anthe andukani prathi okka Sachivalayam lo ilane jarugutundi anukovadam valla vyvastha ku macha.
N u v j ...
దీనికి సొల్యూషన్ అంటూ ఒకటి ఉండాలి మనం మనం అనుకుంటే సరిపోదు అన్ని జిల్లాలో కూడా అందరు సచివాలయం వాళ్ళు ఇలాగే ఉన్నారు వాళ్లకి ప్రమోషన్ డిక్లరేషన్ అయింది మన గురించే మన పని గురించే వాళ్లకు అయింది ఏమి చేయని వాళ్ళు 30,000 తీసుకుంటున్నారు మనం చేసే వాళ్ళం మటుకు 5000 తీసుకుంటున్నాం జీతం గురించి కాదు మన వర్క్ గురించి అన్న మనం పోరాడాలి
Servy ki server radu after 5 pm sachivalaya sibamdi ఇంటికి వెళ్లి పోతారు అక్కడ నుండి , త్వరగా చేయండి dash board lo manam వెనకబడి వున్నం త్వరగా చేయండి అంటారు , అప్పటికే logins పోతాయి ఎంటి రా ఈ servy లు ఎన్నో సార్లు చేశారు , మళ్ళీ కొత్తగా చేస్తున్నట్లు క్లస్టర్ ఏరియా లో వాలంటీర్ తోడు vundala, వాలకు క్లస్టర్ ఏరియా తెలుసుగా , మన గురుంచి మనమే servy చేసుకోవాలి , ఆ server Edo time ki vaste త్వరగా నే చేస్తాం
1.Sachivalayam secretaries field ku vastam Ani adigithe avasaram ledu sir memu chestam survey and vallu vunnaru.
2. Kondaru secretaries field vachina COP appudu volunteers rani cases chala vunnai
3. Only secretaries COP chesina cases vunnai