This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☛ వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం
☛ హైకోర్టుకు హాజరైన సెర్ప్ సీఈవో ఇంతియాజ్
☛ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్న
☛ లబ్దిదారుల ఎంపిక బాధ్యత వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్న హైకోర్టు
☛ గతంలో లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అన్న హైకోర్టు
☛ వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించిన హైకోర్టు
☛ సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు
☛ వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారన్న హైకోర్టు
☛ చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సేవలను రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు
☛ శాశ్వత ఉద్యోగులుగా చేసి సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న హైకోర్టు
☛ లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
☛ విచారణ మార్చి 10కి వాయిదా వేసిన హైకోర్టు

● Source : Etv Andhra Pradesh Live(28.02.2023)

37 comments

RAFI S
హైకోర్టు చెప్పిన విధంగా వాలంటీర్లను రెగ్యులర్ చేస్తే సూపర్.
😍LuCkY GaDu😍
Regular chise koncham salary penchuthi baguntadi Sir
Simha
సూపర్ హైకోర్టు చాలా మంచిగా చెప్పింది వాలంటీర్లు లను రెగ్యులర్ చేయాలి వారికి భద్రత కలిపించాలి
హైకోర్టు చెప్పిన విధంగా వాలంటీర్లను రెగ్యులర్ చేస్తే సూపర్.
DoraBabu Taneti
👌👏🙏good👍
In This Gang
దండాలయ్యా 🙏 దండాలయ్యా..... 👌
L.NARAYANA 🇮🇳🎼🎧📚🎶 🎤💫✍
Regular cheyyandi sir
Alagea koncham salary kuda penchandi
డేటా మొత్తం ప్రభుత్వ చేతుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లతో పనిలేదు కాబట్టి వాలంటీర్లను తొలగించే అవకాశం కూడా ఉంది
అనేది నా యొక్క అభిప్రాయం.. ఒకవేళ
రెగ్యులర్ అనేది బ్రమ మాత్రమే.. దీన్ని
దింపుడు కళ్ళం ఆశ అంటారు
Pention yevadisthadu me thatha esthada volunteers ni tisesthe.. Ala cheyaru. Jagananna manchi niryame tisukuntadu.
Regular cheyyandra swami pillani Aina istharu ...🥴 lekapothe asalu evvaru
M.Maiboob Sab
రెగ్యులర్ చేయండి చాలు
Show next 22 comments