This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఒక రోజు వారి కూలీ జీతం ఎంత? కనీసం పెట్రోల్ డబ్బులకు, రెండు పూటలు తినడానికి, కుటుంబ పోషణకు వాలంటీర్లుకు సరిపోతుందా?*

39 comments

Show 7 more comments
Pavan vankam
Thavva Subbarao
వీళ్లకు అర్థం కానిదేందంటే జీతాలు పెంచలేదని చాలామంది వాలంటీర్లు నిరాశతో ఉన్నారు ఇది అందరికి తెలుసు కానీ వీళ్ళు బయటికి చదవటం లేదు అదే అంటే లీటర్లను చేస్తామంటున్నారు రెండు లక్షల మందిని లీడర్లని చేస్తారా ఎమ్మెల్యే ఏం చేస్తానంటున్నారు ఇది విని వాలంటీర్లు చాలా నిరాశ చెందుతున్నారు వాలంటీర్లు అనేవాళ్ళు గౌరవ వేతనంతో వర్క్ చేయాలి గవర్నమెంట్ చెప్పిన కొన్ని పనులకే కానీ ఈడ సచివాలయంలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనులు అన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటున్నారు ప్రభుత్వానికి సంబంధించినవి ఇక్కడ లోకల్ నాయకులు మీకు 15000 చేస్తాడు పర్మినెంట్ చేస్తాడు అని మూడు సంవత్సరాల నుంచి ఆశ పెడుతున్నారు వాళ్ళింట్లో కూడా జీతం పెంచుతారని అనుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం వాలంటీర్ సత్కారంలో కూడా జగనే మాట్లాడలేదు దాంతో చాలామంది ఒక నెగిటివ్ ఆలోచనతో వెళ్తున్నారు అంటే 5000 ఇచ్చి అదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ చాలామంది ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది పెట్టే విషయమని వాలంటీర్లు నిర్మహటంగా మాట్లాడుకుంటున్నారు అందరికీ అన్ని అడిగి ప్రభుత్వం చేస్తుంది కానీ అది చేసే వాళ్ళకి వాళ్ళ ఆలోచన గురించి పట్టించుకోవట్లేదు
Auvnu bro mana volunteers andaru melukoni eppati kaina mana jivitham nasanam aipoindi Ani kud comm ga unnaru ante inka volunteers salary penchutharu ani asha tho unnaru amo
You can't win in next elections without volunteers support.
You will see it in next elections
Rafiq Alec
All off u knows share market ! One statement will give .. afford to market values .. here come to point as per as same !"*** Fuck the values of politics and politicians!?

Thats my opinion..
Rafiq Alec
Sudheer Kumar
You can't win in next elections without volunteers support. You will see it in next elections
Perfect bro! Local body politicians ki edi ardamu kavali !? Mana level yanti ani
sri tarun
Koddiga salary increase cheyandhi papam vallu chala hard work chestaru volunteers house motam tirigi and prathi work valla chesyandhi koddiga increase cheyandhi salary chalu inka
లీడర్ ఆఆ బోచ్చా ఉన్న లీడర్స్ ఏ కొట్టుకొని చస్తున్నారు .
VINOD KUMAR YADHAV
Anna memu degree, b.tch,mba inka chala qualification unna kuda vere jobs leka volenteer cheyataniki vacham ante meki vethirakam ani kadhu kani kevalam 5000 rs tho memu family ni ela poshistham anna ee prabhuthvam unnanthavaraku ok untam kani vere prabhuthavam vasthe ma paristhiti enti anna vere jobs ki apply chusukune age limit kuda ledhu maki nodduna padatham okasari alochinchandi
Ramesh Thurram
ఇది తరువాత ఇపుడు ఇచ్చే అవడ్స్ లిస్ట్ కొన్ని రిలీజ్ చేయనివి చేసి మని పడేటటు చూడగలరు sir
Ee government tenure complete ayithe volunteers situation ento artham katla
Pavan vankam
Mana volunteers andaru melukoni eppati kaina mana jivitham kosam vere job chusukovadame anadru volunteers kalisi resign cheyali appudu government digivastundi
Ponnaganti Sravya
Andharu elane atunnaru
Yavaru salary pencharu
Volunteer janala kosam kaadhu secret laki pani chesi ivvadaniki niyaminchaaru
Midapala Kishore
Saripothundi ...enough
Mahaboob Subhani
ఒక బిల్డిoగు కి స్లాబ్ వేసేట్పుడు దానికి సపోర్టింగ్ కి సెంట్రిoగ్ ఎలా వాడతారో వాలంటీర్ కూడా అంతే, స్లాబ్ కి వేసిన కాంక్రీట్ కొన్ని రోజుల తరువాత గట్టి పడు తోంది ఆ తరువాత సపోర్ట్ తీసివేసిన ఆ స్లాబ్ కి ఏమికాదు,ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ ఏర్మనెంట్ అయిపోయారు ఇంకా వాలంటీర్స్ తో అవసరం అయిపోయింది గట్టిగా అడిగితే తీసేస్తారు అంతకు మించి ఏమీ కాదు
Sir salary penchandi sir
Ch Kasi
2019 nundi yatha Mandi valanter ni rajakiya nayakulni chassru puspa
Satish Rebel
వాలంటీర్స్ కి వందనం అవార్డు లు ఇస్తారు అవి తీసుకుని, వచ్చే నెల మొదటి రోజున పడే గౌరవ వేతనం తీసుకోని మానేయడం బెటర్
Show next 11 comments