*ఒక రోజు వారి కూలీ జీతం ఎంత? కనీసం పెట్రోల్ డబ్బులకు, రెండు పూటలు తినడానికి, కుటుంబ పోషణకు వాలంటీర్లుకు సరిపోతుందా?*
39 comments
Show 20 more comments
Mahaboob Subhani
ఒక బిల్డిoగు కి స్లాబ్ వేసేట్పుడు దానికి సపోర్టింగ్ కి సెంట్రిoగ్ ఎలా వాడతారో వాలంటీర్ కూడా అంతే, స్లాబ్ కి వేసిన కాంక్రీట్ కొన్ని రోజుల తరువాత గట్టి పడు తోంది ఆ తరువాత సపోర్ట్ తీసివేసిన ఆ స్లాబ్ కి ఏమికాదు,ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ ఏర్మనెంట్ అయిపోయారు ఇంకా వాలంటీర్స్ తో అవసరం అయిపోయింది గట్టిగా అడిగితే తీసేస్తారు అంతకు మించి ఏమీ కాదు
Request jagan anna