*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]

151 comments

Nageswararao Davala
😒
Ravan
Mi awardulaku oo dandam ra Babu evvamani evadu adigadu
Liyaqhat Mohammad
Enduku e awards pani chese vallaki ravu
Naga Babu
👏👏👏👏
Smr Rafi
ఇంకా awards డౌటే నెక్స్ట్్ష్ట్
PVR NTR
ఇవ్వడం జరుగుతుందా
M. Ismail Baig Baig
ఎంత ప్రేమ ప్రభుత్వానికి వాలంటీర్లు అంటే ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి నెలలు నెలలు వాయిదా వేస్తున్నారు. ఎందుకు లేండి మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కలిపి ఒకేసారి ఇస్తారు లెండి. ఈడబ్బులు కూడా ఏదో పథకానికి వాడేయండి సరిపోద్ది
Eliya Murikipudi
Ika inattey😂
వెంకటేష్ Msd
అవార్డ్లు ఎవరు ఇమ్మని అడగలేదు....ఏప్రిల్ 14 అయిపోయింది..మే 5 కూడా అయిపోయింది... ఇప్పుడు మే 24 అంటున్నారు... ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి......
Ramana
Eee government ki volunteers jokers laga brokers laga labours laga కనిపిస్తున్నారు అనుకుంటా
Sweety
Volunteers ni evaru pattinchukovadam ledhu
వాలంటీర్స్ కి ఇలా చెయ్యడం జగన్ కి
చాలా డెమేజ్
డబ్బులు లెవా??
V Pavi
Volunteer ki enta viluvo ikkade telustundi lendi
Kola Rama Krishna
డబ్బులు ఎవరికి ఊరికే రావు
Paul Paul
Mission vastalya last date
Kalyani Badugu
Awards lekunda salaries penchina bavundu anto volunteers paristuiti chala darunam ga vundi
వెంకటేష్ Msd
Yendhuku jagananna ma jeevithaalatho aadukuntaaavu
Kalyani Badugu
Awards lekunda salaries penchina bavundu anto volunteers paristuiti chala darunam ga vundi
Testimonials anta malli kothaga public video ki sahakarincharu veelemo pressure full ga .manalani champuthaaru madhyalo
Show next 100 comments